గురువారం ట్రేడ్ ప్రారంభానికి ముందు ఈ స్టాక్స్ చూడండి

గురువారం ట్రేడ్ ప్రారంభానికి ముందు ఈ స్టాక్స్ చూడండి

ఈక్విటీ మార్కెట్లు మంగళవారం రోజున అనూహ్యంగా తేరుకుని బేర్స్‌కు ఊపిరాడనీయకుండా చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్దగా ప్రోత్సాహక సంకేతాలు లేనప్పటికీ మన మార్కెట్లలో ఈ ఉత్సాహం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ దూకుడు కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, రియాల్టీ రంగ స్టాక్స్‌లో మంచి కొనుగోళ్ల మద్దతు కనిపించింది. 

బులిష్ స్టాక్స్
మొమెంటం ఇండికేటర్ మ్యాక్‌డి ప్రకారం బులిష్ ట్రేడ్ సెటప్ సూచిస్తున్న స్టాక్స్ జాబితా. 
ఫిలిప్స్ కార్బన్, ఒబెరాయ్ రియాల్టీ, అదానీ పవర్, కెఈఐ ఇండస్ట్రీస్, జీఎంఆర్ ఇన్ఫ్రా, అశోక్ లేల్యాండ్. 

బేరిష్ స్టాక్స్
మొమెంటం ఇండికేటర్ మ్యాక్‌డి ప్రకారం బేరిష్ ట్రేడ్ సెటప్ సూచిస్తున్న స్టాక్స్ జాబితా. 
భారతి ఎయిర్టెల్, వోక్‌హార్డ్ట్, కెపిఆర్ మిల్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, సోలార్ ఇండస్ట్రీస్. 

కొనుగోళ్ల మద్దతు అధికంగా ఉన్న స్టాక్స్
ఐసిఐసిఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఆటో.

సెల్లింగ్ అధికంగా ఉన్న స్టాక్స్
సనోఫి ఇండియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *