మార్కెట్లో కొనసాగుతున్న జోరు

stock market news

24,100 పాయింట్లపైనే నిఫ్టీ.

సోమవారం రోజున ప్రారంభం నుంచే మార్కెట్లు దూకుడుమీదున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ మన మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. విదేశీ మదుపర్ల నుంచి బయింగ్‌ సపోర్ట్‌ కూడా వరుసగా పదిహేనో రోజు కూడా ఉంది. ఇమామీ, హోం ఫస్ట్‌ ఫైనాన్స్, గార్డెన్‌ రీచ్‌, వైభవ్‌ గ్లోబల్‌, జెఎస్‌డబ్ల్యు ఇన్‌ఫ్రా స్టాక్స్‌ 6 నుంచి పది శాతం వరకూ లాభాల్లో ఉన్నాయి. గ్లోబల్‌ హెల్త్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, కళ్యాణ్‌ జ్యువెలర్స్‌, మోతిలాల్‌ ఒస్వాల్‌ స్టాక్స్‌ మూడు శాతం వరకూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

One thought on “మార్కెట్లో కొనసాగుతున్న జోరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *