Date – Dec 1st (Sunday) from 9.30am onwards
Venue – Hotel Minerva Grand, MG Road, Vijayawada.
Fees Rs.3000/- (Full Day Session with Lunch & 2 times Tea/Snacks)
For Ladies Rs.2000/-
Enroll Soon – Phonepe 77029 06749
Last Date for registrations – Nov 29th
అమెరికాఎన్నికలు ముగిశాయి, ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీరేట్లను తగ్గించేసింది. దాదాపుగా మేజర్ ఈవెంట్స్ అన్నీ మార్కెట్లో ముగిశాయి. దేశీయంగా ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మాత్రం నెలరోజుల నుంచి అమ్మకాలకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఏ దశలో కొనుగోళ్ల మద్దతు వాళ్ల నుంచి లభించకపోయినప్పటికీ, దేశీయ ఫండ్స్ మాత్రం కొనుగోలు చేస్తూనే ఉన్నాయి.
సిప్ పద్ధతిలోమార్కెట్లోకి నిధుల ప్రవాహం ప్రస్తుతానికి బాగానే ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు ట్రెండ్ మాత్రం గమనిస్తూనే ఉండాలి.
ఇవన్నీ పక్కనబడితే మార్కెట్స్ పీక్ నుంచి కరెక్షన్ దిశగా వెళ్తున్నాయి. ఇండెక్స్ అక్కడే ఉన్నప్పటికీ పీఎస్‌యూ, రైల్వే, డిఫెన్స్, చిన్న బ్యాంక్స్‌లో మాత్రం గట్టి కరెక్షన్ వచ్చింది. పీక్ నుంచి కొన్ని స్టాక్స్ ఏకంగా 40-50 శాతంవరకూ కూడా పడ్డాయి. అందుకే ట్రెండ్ ఎప్పటికప్పుడు మనం గమనంలో పెట్టుకుని, మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫండమెంటల్లీ క్వాలిటీ స్టాక్స్, పొటెన్షియల్ ఉన్న సెక్టార్లవైపు ఉన్నప్పుడే మనం టెన్షన్ఫ్రీగా ఉండగలం. ఇక్కడి నుంచి కూడా మనం ప్రత్యేకమైన ప్లానింగ్, వ్యూహాలతో ఉండాలి. మూడేళ్ల క్రితం వచ్చినట్టు భారీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు తక్కువే. మార్కెట్ మెచ్యూరిటీ అవుతున్నప్పుడల్లా రిటర్న్స్ తగ్గిపోతూ ఉంటాయి. అందుకే ప్రాఫిట్మాస్టర్ ఎప్పటికప్పుడు మాస్టర్‌క్లాస్ పేరుతో స్పెషల్సిరీస్ నిర్వహిస్తూఉంటుంది. ఇదిపూర్తిగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ఉద్దేశం మాత్రమే. ఈ ఒడిదుడుకుల మార్కెట్లో మీకు దిశానిర్దేశం చేసే ఉద్దేశమే ఈ మాస్టర్‌క్లాస్ ప్రత్యేక ఉద్దేశం.
ఈ మాస్టర్‌క్లాస్‌లో నిపుణులైన శేషుగారు అనేక అంశాలపై లోతైనవిశ్లేషణను, తనఅధ్యయనాలను మీకు వివరిస్తారు. కేస్స్టడీలతో సహా మీకు బోధిస్తారు.
*ఈ సారి విజయవాడ వేదికగా జరగబోయే ఈ మాస్టర్ క్లాస్‌లో కొన్ని స్పెసిఫిక్ అంశాలు కూడా మాట్లాడుకుందాం*.
- నిజంగా మనం బేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యామా ?
- ఇప్పటికీ ఫెయిర్లీ వేల్యూడ్ స్టాక్స్, సెక్టార్స్ ఉన్నాయా ?
- ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన సెక్టార్స్ ఏమేం ఉన్నాయి?
- ఎప్పటికీ, ఇప్పటికీ రిస్క్ తక్కువగా ఉండే సెక్టార్స్ ఏమేం ఉన్నాయ్, ఎలా గుర్తించాలి ?
- మార్కెట్ మెథడాలజీ, ఇన్వెస్టర్ సైకాలజీ
- అసలు, సిసలైన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి?
వీటితో పాటు ఎన్నో ముఖ్యమైన అంశాలను ఈ వేదిక ద్వారా శేషు గారు వివరిస్తారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎనలిస్ట్, తెలుగులో అత్యధిక లైవ్ టీవీ షోస్ నిర్వహించిన మెంటార్ శ్రీ. ఏ. శేషు గారితో పాటు ట్రేడింగ్ కమ్యూనిటీ మెచ్చే ఎనలిస్ట్, మెంటార్ శ్రీ ఎం. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా హాజరవుతారు. వ్యాఖ్యాతగా ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ నాగేంద్ర సాయి గారు వ్యవహరిస్తారు.
మీ అభిమాన మెంటార్లను ప్రత్యక్షంగా కలిసి వాళ్లతో ముచ్చటిచ్చేందుకు, మీ సహచర ఇన్వెస్టర్ కమ్యూనిటీతో నెట్వర్కింగ్ చేసుకునేందుకు కూడా ఇదో అద్భుత అవకాశంగా భావించండి. ఏడాదిలో ఒక్కసారి ఇలాంటి ఈవెంట్లకు హాజరై, ఈ ఇయర్ ప్లానింగ్ అంతా చేసుకునే గైడెన్స్ పొందండి.
*వేదిక – హోటల్ మినర్వా గ్రాండ్, ఎంజి రోడ్, పివిపి మాల్ పక్కన, విజయవాడ*.
రిజిస్ట్రేషన్ ఫీజ్ *రూ.3000*
మహిళలకు రూ.2000 మాత్రమే
నలుగురికి మించి ఒకేసారిగా రిజిస్టర్ చేసుకునే సభ్యులకు మాత్రమే గ్రూప్ డిస్కౌంట్స్ ఉంటాయి.
*Payment డీటైల్స్* –
ఈ ఒక్క రోజు కార్యక్రమానికి ఫీజ్ రూ.3000. ఇందులో మధ్యాహ్నం లంచ్‌తో పాటు ఉదయం – సాయంత్రం టీ, స్నాక్స్ ఇస్తారు. వీటితో పాటు స్టేషనరీ కూడా ఉంటుంది. మహిళలకు ఈ ఫీజులో Rs.1000 రాయితీ లభిస్తోంది. అంటే వాళ్లకు రూ.2000 మాత్రమే ఫీజ్.
4 కంటే ఎక్కువ మంది ఉన్న బ్యాచ్, అంతా కలిపి ఒకేసారి రిజిస్టర్ చేసుకుంటే 10శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి.
విపరీతంగా పెరిగిన హోటల్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, పవర్ ఖర్చుల నేపధ్యంలో ఈ నామమాత్రపు ఫీజుపై డిస్కౌంట్లు అడగొద్దని విజ్ఞప్తి. పూర్తిగా మీకు విజ్ఞానాన్ని పంచే ఏకైక ఉద్దేశంతో ఏర్పాటు చేసే కార్యక్రమమే కానీ లాభాపేక్షతో చేసే ప్రోగ్రామ్ మాత్రం కాదని మరోసారి గుర్తు చేస్తున్నాం.
*ఫీజ్ఎలాచెల్లించాలి ?*
Option 1 – ఫోన్ పే ద్వారా 77029 06749 నెంబర్‌కు చెల్లించండి. ఇదే నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పేమెంట్ వివరాలను పంపించి, ఈ నెంబర్‌ను సేవ్ చేసుకోండి. ఆ తర్వాత టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ నింపండి. రిజిస్ట్రేషన్ నెంబర్ పొందండి.
Option 2 – కింద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా పేమెంట్ పూర్తి చేయొచ్చు.
Option 3 – *బ్యాంక్ డీటైల్స్* –
Account Name: PM Academy
A/C NO: 4021 5400 859
Type – Current Account, Bank – State Bank of India, Raidurg Br, Hyderabad.
IFSC Code – SBIN0020540
*LAST Date for Registrations – November 29th*