Bangalore Master Class June2025

Bangalore education meet profitmaster

Master Class in Bangalore
June 22 (Sunday) from 10am to 5pm
Venue – The Altruist, Channasandra Main Road, White Field, Bglre.
Fees Rs.3000/- Special Discounts for Women & Groups
Registrations Open

బెంగళూరులో ప్రాఫిట్‌ మాస్టర్‌ టీమ్‌ మరోసారి మెగా మాస్టర్‌ క్లాస్‌ నిర్వహిస్తోంది. 2025లో సూచీలు అత్యద్భుత లాభాలిచ్చే అవకాశాలు తక్కువేనని మనం ముందు నుంచి చెబ్తూనే ఉన్నాం. అయితే కొన్ని సెక్టార్లు, స్టాక్స్ మాత్రం మంచి పనితీరును కనబరుస్తూ దూసుకుపోతూనే ఉన్నాయి. ట్రంప్‌ ఎఫెక్ట్, గ్లోబల్ క్రైసెస్, టారిఫ్ వార్, పాక్‌తో యుద్ధం, డాలర్ బలహీనపడడం, యూఎస్‌లో అంతంతమాత్రపు వృద్ధి.. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్‌ మార్కెట్లను తీవ్రస్థాయిలో ఇబ్బందిపెడ్తూనే ఉన్నాయి.

రెండు రోజులు వెనక్కి, మూడు రోజుల ముందుకు మార్కెట్లు వెళ్తున్నప్పటికీ చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు మాత్రం అంత లాభాల్లో లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని రంగాల్లో స్పెసిఫిక్ స్టాక్స్, న్యూ బిజినెస్లు మాత్రం దూసుకుపోతూనే ఉన్నాయి. వీటికి కారణం అందులో ఉన్న పొటెన్షియాలిటీ – వేల్యూ. అంటే సదరు స్టాక్‌లో కానీ, రంగంలో కానీ వేల్యూ ఇంకా మిగిలి ఉన్నప్పుడే ఇన్వెస్టర్లకు కొద్దో గొప్పో లాభాలు కళ్లకు కనిపిస్తాయి. అప్పటికీ పెరిగిపోయి ఉన్న వాటి జోలికి వెళ్లడం వల్ల అప్పటికప్పుడు హాట్‌గా కనిపించినా చివరకు నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఎక్కువ. అందుకే ఇక్కడ స్టాక్స్, రికమెండేషన్స్‌ కంటే బెస్ట్‌ బిజినెస్లను ఐడెంటిఫై చేయడం చాలా చాలా ముఖ్యం. మన మాస్టర్‌ క్లాసుల్లో కూడా అధే థీమ్‌, ఫోకస్‌తోనే ఉంటాయి. ఎందుకంటే మన కళ్ల ముందు కనబడే బిజినెస్ లను చూడడం, వాటిలో ఎంత పొటెన్షియాలిటీ ఉందో గుర్తించడం, తక్కువ ధరలో పికప్‌ చేసే అంశాలన్నీ ఇక్కడ మనం మాట్లాడుకుంటాం.
ఐఐఎంలలో డిస్కస్‌ చేసేంత సబ్జెక్ట్‌ను ఇక్కడ ప్రాక్టికల్‌ ఎనాలిసిస్‌తో కామన్‌ సెన్స్‌ యూజ్‌ చేసి మరీ తెలుసుకుంటాం. ఇలాంటి అంశాలను గుర్తించడంలో దిట్ట, వేలాది టీవీ లైవ్‌ షోస్‌ చేసిన ఎనలిస్ట్‌ శేషు గారు రోజంతా మీకు ఇదే సబ్జెక్ట్‌ మీద గైడెన్స్‌ ఇస్తారు.

టెక్నికల్‌ ఎనలిస్ట్‌ రాజేంద్ర ప్రసాద్‌ గారు (ఆర్‌.పి.) ఎగ్జిట్‌ వ్యూహాలను క్లుప్తంగా వివరిస్తారు. స్టాక్‌ ఎంట్రీ ఎంత ముఖ్యమో.. ఎగ్జిట్ కూడా అంతే ముఖ్యం. టెక్నికల్స్‌ బేస్‌ చేసుకుని, సింపుల్ మనం ఎలా గుర్తించాలో మీరు ప్రాక్టికల్‌గా తెలుసుకుంటారు.

ఎకానమీ, ఇండియా గ్రోత్‌ ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్‌ పొటెన్షియల్ సెక్టార్స్, మ్యూచువల్ ఫండ్స్ సహా వివిధ అంశాల గురించి సీనియర్‌ బిజినెస్ జర్నలిస్ట్, వ్యాఖ్యాత నాగేంద్ర సాయి గారు వివరిస్తారు.

మార్కెట్లోకి ఇప్పుడే వచ్చిన వాళ్లతో పాటు సీనియర్లకు కూడా ఈ కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుంది. అందరికీ ఉపయోగపడేలా ఈ కార్యక్రమాలను మనం డిజైన్ చేస్తాం. అందుకే హౌస్‌ వైఫ్స్, స్టూడెంట్స్‌, బిజినెస్‌మెన్‌, ఎంప్లాయీస్‌, సీనియర్‌ సిటిజన్స్‌ సహా అందరూ మన పార్టిసిపెంట్స్‌గా ఉంటారు.

వేదిక – హోటల్‌ అల్ట్రూయిస్ట్‌, చెన్నసంద్ర రోడ్‌, వైట్‌ ఫీల్డ్‌, బెంగళూరు
(తెలుగువాళ్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి కూడా సులువుగా ఉండడం వల్ల ఈ ప్లేస్‌ ఎంపిక చేశాం. గతంలో నిర్వహించినప్పుడు కూడా ఈ హోటల్‌నే ఎంపిక చేశాం. ఫుడ్‌, హాల్‌, ఫెసిలిటీస్‌ అన్నీ బాగున్నాయనే ఉద్దేశంతో మళ్లీ ఇక్కడే నిర్వహిస్తున్నాం.)

ఫీజ్‌ – రూ.3000/- (మధ్యాహ్నం లంచ్‌, ఉదయం – సాయంత్రం కాఫీ, టీ, స్నాక్స్‌తో కలిపి). దయచేసి ఎలాంటి డిస్కౌంట్లు అడగవద్దని మనవి. బెంగళూరులో ధరలు ఏ స్థాయిలో ఉంటాయో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
మహిళలకు రూ.2000/- మాత్రమే (ఈ డిస్కౌంట్‌ను వినియోగించుకోవాలని మనవి)
గ్రూప్స్ – ఐదు మందికి మించి వచ్చిన గ్రూపునుకు మాత్రం పది శాతం రాయితీ లభిస్తుంది. అందరూ ఒకేసారి అమౌంట్‌ పే చేసి ఫార్మ్స్‌ ఫిల్‌ చేయగలరు.

ఫీజ్‌ ఎలా చెల్లించాలి
Option 1 – ఫోన్‌ పే లేదా గూగుల్‌ పే 82475 96166 నెంబర్‌కు మాత్రమే అమౌంట్‌ పంపగలరు. ఆ తర్వాత ఆ స్క్రీన్‌ షాట్‌ను 77029 06749 నెంబర్‌కు పంపి ఈ నెంబర్‌ను సేవ్‌ చేసుకోగలరు. తర్వాత టీమ్‌ పంపించే గూగుల్‌ ఫార్మ్‌ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ పొందండి.

Option 2 – Account Name: PM ONLINE EDUCATION (పేమెంట్‌ చేసిన తర్వాత 77029 06749 నెంబర్‌కు పేమెంట్‌ డీటైల్స్‌ వాట్సాప్‌ స్క్రీన్‌ షాట్‌ చేయండి)
A/C NO: 5020 0062 3682 53
Type – Current Account
Bank – HDFC Bank, Alkapur township, Hyderabad
IFSC Code – HDFC0009425

Option 3 ఒక వేళ ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీరు డబ్బులు చెల్లించినట్టైతే, మీకు నేరుగా మా టీమ్‌ 24 గంటల్లోపు గూగుల్‌ ఫార్మ్ పంపుతారు. మీ డీటైల్స్‌ ఫిల్‌ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ వస్తుంది.

రిజిస్ట్రేషన్స్‌ ముందుగా పూర్తి చేసుకోండి. ముందు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాళ్లకు ముందు వరుసలో క్రమ పద్ధతిలో సీట్ల కేటాయింపు (నెంబరింగ్‌ సిస్టమ్‌) ఉంటుందని గమనించగలరు.