REGISTRATIONS CLOSED. Please contact at 99663 86464, and check if any seats are available. THANK YOU
Deepavali Special online Session
Samvat to Samvat Guidance & Planning
Date – October 27th (Sunday) evening
Fees Rs.2,000/-
దీపావళికి స్టాక్ మార్కెట్లకు విడదీయరాని బంధం ఉంది. కేంద్ర బడ్జెట్, ఆర్బీఐ పాలసీ, ఎలక్షన్స్ వంటివి ఎంత ప్రధానంగా చూస్తామో, సెంటిమెంట్ పరంగా దీపావళికి అంత ప్రాముఖ్యం ఉంది. విక్రమ సంవత్ క్యాలెండర్ పురాతన హిందూ సంప్రదాయం ప్రకారం చంద్రమానం ఆధారంగా ఉంటుంది. కార్తీక మాసం పదిహేనో రోజున లేదా అమావాస్య రోజున మనం పండుగ జరుపుకుంటాం. సాధారణంగా ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మార్వాడీలకు ఇది చాలా పెద్ద పండుగ. అందుకే ఏడాది ప్రారంభాన్ని, లాభాలతో ప్రారంభిస్తే ఇక అంతా మంచే జరుగుతుంది అనేది నమ్మకం.
స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్లు కూడా లక్ష్మీదేవిని పూజించుకుని, కొత్త ఏడాదిని ప్రారంభించుకుంటారు. అందుకే సంవత్ టు సంవత్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఈ ప్రాముఖ్యాన్ని పురస్కరించుకుని ప్రాఫిట్ మాస్టర్ కూడా ప్రత్యేక ఆన్‌లైన్ సెషన్ నిర్వహించుకుంటున్నాం. గత మూడేళ్లలానే ఈ సారి కూడా మారథాన్ సెషన్ ఉంటుంది. అక్టోబర్ 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఈ సెషన్ ఉంటుంది.
డిస్కస్ చేయబోయే టాపిక్స్ –
మార్కెట్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ? ఇండెక్స్ అక్కడక్కడే ఉన్నా, స్టాక్స్ భారీగా పడ్తున్నాయ్, ఈ టైంలో ఏం చేయాలి ?
ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకూ మార్కెట్ గైడెన్స్
ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సెక్టార్స్ ఏవైనా ఉన్నాయా ?
మంచి పొటెన్షియల్ ఉన్న రంగాలు ఏవి, వాటిని ఎలా గుర్తించాలి?
క్వాలిటీ కంపెనీకి పారామీటర్స్ ఏంటి ?
గుడ్ బిజినెస్, బ్యాడ్ బిజినెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి ?
లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్ సహా మరిన్ని విషయాలు ఈ సెషన్‌లో ఉంటాయి. వీటితో పాటు జనాలు ఆసక్తిగా చూసే ఐడియాస్ కూడా ఉంటాయి.
ఆన్‌లైన్ సెషన్ –
ఇది పూర్తిగా ఆన్‌లైన్ సెషన్. సిస్కో వెబెక్స్ లేదా జూమ్ ద్వారా ఈ మీటింగ్ జరుగుతుంది. మంచి వైఫై బ్యాండ్ విడ్త్ ఉండి, కొద్దో గొప్పో ఆన్‌లైన్ సెషన్స్‌పై అవగాహన ఉన్నా మీరు సెషన్‌లో జాయిన్ కావొచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, లేదా మేము మీకు పంపే లింక్ క్లిక్ చేసి సింపుల్‌గా సెషన్‌లో జాయిన్ కావొచ్చు. అయితే మంచి నెట్వర్క్ ఉండడం ముఖ్యం.
గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ సెషన్ రికార్డింగ్స్ ఏమీ ఉండవు. మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో ఆ సమయానికి చేరే అవకాశం ఉన్నప్పుడే ఫీజ్ చెల్లించండి.
ఒక్క లాగిన్‌తో ఒక్కరు మాత్రమే జాయిన్ కాగలరు. లింక్ షేర్ అవుతే, మీటింగ్ నుంచి మిమ్మల్ని అడ్మిన్ ఎగ్జిట్ చేసే అవకాశం ఉంటుంది.
ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఈ సెషన్‌కు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న మన మిత్రులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.
ఎవరెవరు హోస్ట్ చేస్తారు ?
- A. Seshu
- M. Rajendra Prasad (RP)
- K Nagendra Sai
సెషన్ ఎప్పుడు ఉంటుంది ?
అక్టోబర్ 27వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం
ఫీజ్, రిజిస్ట్రేషన్
ఈ సెషన్‌కు నామమాత్రంగా రూ.2000 ఫీజ్ ఉంటుంది. మీరు వెబ్‌సైట్ ద్వారా నేరుగా చెల్లించడం ఈజీ ఆప్షన్. లేకపోతే మేము పంపించే గూగుల్‌పే, ఫోన్ పే నెంబర్లకు ఫీజ్ పంపిస్తే వివరాలను పంపడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఆన్‌లైన్ సెషన్ కాబట్టి, ఫీజ్ రీఫండ్ ఉండబోదని గమనించండి. మీరు ఈ సమయానికే సెషన్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఫీజ్ చెల్లించండి. ఈ కింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ చెల్లించండి. తర్వాత పేమెంట్ స్క్రీన్‌షాట్‌ను 7702906749కు పంపించండి. మా టీమ్ పంపించే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయండి. లేకపోతే ఆన్‌లైన్ ద్వారా కూడా నేరుగా చెల్లించి, రిసీప్ట్ పొందండి.
REGISTRATIONS CLOSED. Please contact at 99663 86464, and check if any seats are available. THANK YOU
PM ACADEMY
Bank A/c number: 4021 5400 859
Bank – STATE BANK OF INDIA
IFSC Code : SBIN0013032
Account Type – Current Account
Branch : Rayadurg Branch, Manikonda, Ranga Reddy
ఫీజ్ చెల్లించి, రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు ఆఖరు తేదీ – అక్టోబర్ 26 – రాత్రి Last Date for Enrollment October 26th Night 9pm.