Date – April 13th (Sunday) from 9.30am Venue – Hotel Vivah Bhojanambu, Ashok Nagar, Tirupathi
Fees Rs.3000/- (For women Rs.2000/-)
GPAY – 82475 96166
రెండు అడుగులు ముందుకి.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టుంది ప్రస్తుత మన మార్కెట్ పరిస్థితి. పీక్ నుంచి గట్టిగా 15 శాతం కూడా పతనం కాకపోయినప్పటికీ స్టాక్స్ మాత్రం కకావికలయ్యాయి. కొన్ని కొన్ని రంగాల్లోని స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సెక్టార్లలో పతనం మరింత దారుణంగా ఉన్నప్పటికీ మార్చి మూడో వారంలో కొద్దిగా రికవరీ కనిపించింది. వరుసగా ఐదు నెలల పాటు మార్కెట్లు నెగిటివ్ మోడ్‌లోని ఉండిపోయాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా మొహం చాటేశారు.
ఒకవైపు అమెరికా టారిఫ్స్ విధింపు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో ఎవరికీ అంతుచిక్కని స్థితి. ఒకసారి ఆవేశంగా.. మరోసారి నిస్తేజంగా డోనాల్డ్ ట్రంప్ చెప్పే మాటలు, చేసే చేష్టలతో మరింత టెన్షన్ ఉంటోంది. దీంతో ఏ సెక్టార్లు ఎలా ప్రభావితం అవుతాయి అనే ఆందోళన వివిధ వర్గాల్లో ఉంది. ఈ టైమ్‌లో నిపుణుల సలహా కొద్దో గొప్పో ఖచ్చితంగా సహాయకారిగా ఉంటుంది. ఇక్కడ సలహాలు, సూచనలు, స్టాక్ ఐడియాస్ కంటే మనం ఎంచుకుంటున్న రూట్ కరెక్ట్‌గా ఉందా, మన ఐడియాలజీ కరెక్ట్‌గా ఉందా అనేది ముఖ్యం. రాబోయే ఐదేళ్లు, పదేళ్ల కాలానికి ఇప్పుడు ఎలాంటి రోడ్ మ్యాప్ బిల్డ్ చేసుకోవాలి? ముఖ్యంగా బెస్ట్ బిజినెస్లను ఎలా గుర్తించాలి, బెస్ట్ కంపెనీ అంటే నిర్వచనం ఏంటి, క్వాలిటీ కంపెనీ ఎప్పుడు, ఎక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేదే ముఖ్యం. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇనీషియేటివ్‌లో భాగంగా ప్రాఫిట్ మాస్టర్ వివిధ ప్రాంతాల్లో ఈ అంశాలే ప్రధానాంశంగా కాన్ఫరెన్సులు నిర్వహిస్తోంది.
రాయలసీమ వాసులు ఎప్పటి నుంచో అడుగుతున్న తరుణంలో మరోసారి తిరుపతిలో ఈ మాస్టర్ క్లాస్ ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, కడప, చిత్తూరు, అనంతపురం, చెన్నై, ఒంగోలు, నెల్లూరు వాళ్లకు కొద్దిగానైనా తిరుపతి సమీప దూరమని భావిస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ రాలేని వాళ్లుకు తిరుపతి బెస్ట్ ఆప్షన్ అవుతుందని ఉద్దేశంతో ఈ సారి మీపై నమ్మకంతో ఈ సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నాం.
తేదీ – ఏప్రిల్ 13 (ఆదివారం) ఉ. 9.30 గం.ల నుంచి
వేదిక – హోటల్ వివాహ భోజనంబు, అశోక్ నగర్, తిరుపతి (బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి 800 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. మీ సౌకర్యం కోసమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది)
రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.3000
మహిళలకు రూ.2000 మాత్రమే
Bank Account Details –
Profit Master
Current Account
AC No. 400 2655 1257
State Bank of India
IFSC – SBIN13032 (Raidurg Branch, Hyd)
GPAY, Phonepay – 82475 96166
నోట్ – మీరు ఫీజ్ పే చేసిన తర్వాత వివరాలను 77029 06749 నెంబర్‌కు పంపి కన్ఫర్మేషన్ పొందండి. అప్పుడు మా టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ నింపండి. వాళ్లు అపుడు రిజిస్ట్రేషన్ నెంబర్ పంపుతారు. అప్పుడే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
5 మంది సభ్యుల కంటే ఎక్కువగా గ్రూప్‌గా ఏర్పడి వచ్చే వాళ్లకు మాత్రమే ఫీజులో 10 శాతం రాయితీ ఉంటుంది.
హైదరాబాద్ నుంచి సిబ్బందితో సహా వస్తాం కాబట్టి అనేక ప్రయాణ ఖర్చులు, హోటల్ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి డిస్కౌంట్ల కోసం పట్టుబట్టొద్దని మనవి.