Date – *September 29th* (Sunday) from 9am onwards
Venue –
Fees *Rs.3000/-* (Incl. Lunch, Stationery)
Rs.2000/- only for Ladies.
Group discounts also available.
ప్రాఫిట్ మాస్టర్ మరో మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. హైదరాబాద్, బెంగళూరు సక్సెస్ తర్వాత తాజాగా విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ మాస్టర్ క్లాస్‌లో అనేక ఆసక్తికర, ఆవశ్యకమైన అంశాలను ఎనలిస్టులు మీకు వివరించబోతున్నారు. ముఖ్యంగా ఎనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ మీరు ఇప్పటివరకూ వినని, కనని ఇన్సైట్స్ను అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సాధారణంగా మీరు యూట్యూబ్‌లో చూసే రెగ్యులర్ మార్కెట్ వీడియోలకు, ఎంతో మంది చెప్పే క్లాసులకూ.. ప్రాఫిట్ మాస్టర్ క్లాసులకూ చాలా తేడా ఉంటుంది. ఇది పూర్తిగా అనుభవంతో కూడిన ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ క్లాస్. పెద్ద పెద్ద మేనేజ్మెంట్ స్కూళ్లలో కూడా వినని, చెప్పని సబ్జెక్ట్ అంతా మీరు ఇక్కడ ఒక్క రోజు క్లాసులో తెలుసుకుంటారు. ముఖ్యంగా బిజినెస్ డైనమిక్స్ గురించి నేర్చుకుంటారు.
రొటీన్ స్టాక్ మార్కెట్ క్లాసులు, స్టాక్స్, టిప్స్ అనే మాయలో జనాలంతా కొట్టుకుని పోతున్న ఈ రోజుల్లో పూర్తిగా సబ్జెక్టు మాత్రమే నేర్పించే ఈ క్లాసులకు ఇంత పెద్ద సంఖ్యలో జనాలు హాజరవుతున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి. హాజరైన ప్రతీ ఒక్కరూ అద్భుతమైన మార్కులతో ప్రాఫిట్ మాస్టర్ టీమ్‌ను, ముఖ్యంగా శేషు గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
*ఈ సారి విశాఖపట్నం వేదికగా జరగబోయే ఈ మాస్టర్ క్లాస్‌లో కొన్ని స్పెసిఫిక్ అంశాలు కూడా మాట్లాడుకుందాం*.
- మార్కెట్లో బబుల్ ఫార్మ్ అయిందా?
- బుల్ మార్కెట్స్ జోరు ఎలా ఉంటుంది, ఎంత వరకూ కొనసాగుతుంది?
- చాలా స్టాక్స్ ఓవర్ వేల్యూయ్డ్ అయిపోయాయ్ అనే మాటలో నిజమెంత?
- ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన సెక్టార్స్ ఏమేం ఉన్నాయి?
- ఎప్పటికీ, ఇప్పటికీ రిస్క్ తక్కువగా ఉండే సెక్టార్స్ ఏమేం ఉన్నాయ్, ఎలా గుర్తించాలి ?
- మార్కెట్ మెథడాలజీ, ఇన్వెస్టర్ సైకాలజీ
- అసలు, సిసలైన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి?
వీటితో పాటు ఎన్నో ముఖ్యమైన అంశాలను ఈ వేదిక ద్వారా శేషు గారు వివరిస్తారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎనలిస్ట్, తెలుగులో అత్యధిక లైవ్ టీవీ షోస్ నిర్వహించిన మెంటార్ శ్రీ. ఏ. శేషు గారు హాజరవుతారు. వ్యాఖ్యాతగా ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ నాగేంద్ర సాయి గారు వ్యవహరిస్తారు.
మీ అభిమాన మెంటార్లను ప్రత్యక్షంగా కలిసి వాళ్లతో ముచ్చటిచ్చేందుకు, మీ సహచర ఇన్వెస్టర్ కమ్యూనిటీతో నెట్వర్కింగ్ చేసుకునేందుకు కూడా ఇదో అద్భుత అవకాశంగా భావించండి. ఏడాదిలో ఒక్కసారి ఇలాంటి ఈవెంట్లకు హాజరై, ఈ ఇయర్ ప్లానింగ్ అంతా చేసుకునే గైడెన్స్ పొందండి.
వేదిక – Confirmation will be sent to mobile, later
తేదీ – సెప్టెంబర్ 29 (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి
రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.3000
మహిళలకు రూ.2000 మాత్రమే
నలుగురికి మంచి ఒకేసారిగా రిజిస్టర్ చేసుకునే సభ్యులకు మాత్రమే గ్రూప్ డిస్కౌంట్స్ ఉంటాయి.
బ్యాంక్డీటైల్స్ –
ఈ ఒక్క రోజు కార్యక్రమానికి ఫీజ్ రూ.3000. ఇందులో మధ్యాహ్నం లంచ్‌తో పాటు ఉదయం – సాయంత్రం టీ, బిస్కెట్స్ ఇస్తారు. వీటితో పాటు స్టేషనరీ కూడా ఉంటుంది. మహిళలకు ఈ ఫీజులో Rs.1000 రాయితీ లభిస్తోంది. అంటే వాళ్లకు రూ.2000 మాత్రమే ఫీజ్. అయితే ఇది ఆన్లైన్ ద్వారా చేసుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది.
4 కంటే ఎక్కువ మంది ఉన్న బ్యాచ్, అంతా కలిపి ఒకేసారి రిజిస్టర్ చేసుకుంటే 10శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి.
విపరీతంగా పెరిగిన హోటల్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, పవర్ ఖర్చుల నేపధ్యంలో ఈ నామమాత్రపు ఫీజుపై డిస్కౌంట్లు అడగొద్దని విజ్ఞప్తి. పూర్తిగా మీకు విజ్ఞానాన్ని పంచే ఏకైక ఉద్దేశంతో ఏర్పాటు చేసే కార్యక్రమమే కానీ విపరీత లాభాపేక్షతో చేసే ప్రోగ్రామ్ మాత్రం కాదని మరోసారి గుర్తు చేస్తున్నాం.
*ఫీజ్ఎలాచెల్లించాలి ?*
ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. మా టీమ్ నుంచి మీకు 6 గంటలతర్వాతరిజిస్ట్రేషన్ నెంబర్‌తో సహా మెసేజ్ అందుతుంది.
లేదంటే మీరు 8247596166 నెంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ చేయొచ్చు. అలా చేసిన తర్వాత 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ ఖచ్చితంగా పంపించండి. అప్పుడు టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ పొందండి.
*బ్యాంక్ డీటైల్స్* –
Account Name: Profit Master
A/C NO: 400 2655 1257
Type – Current Account
Bank – State Bank of India, Raidurg Br, Hyderabad.
IFSC Code – SBIN0020540
Google Pay/PhonePay 82475 96166 (GPay – K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మా టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ పొందండి.