Deepavali Spl Online Session
Deepavali Special online Session Samvat to Samvat Guidance & Planning Date – October 27th (Sunday) evening Fees Rs.2,000/- దీపావళికి స్టాక్ మార్కెట్లకు విడదీయరాని బంధం ఉంది. కేంద్ర బడ్జెట్, ఆర్బీఐ పాలసీ, ఎలక్షన్స్ వంటివి ఎంత ప్రధానంగా చూస్తామో, సెంటిమెంట్ పరంగా దీపావళికి అంత ప్రాముఖ్యం ఉంది. విక్రమ సంవత్ క్యాలెండర్ పురాతన హిందూ సంప్రదాయం ప్రకారం చంద్రమానం ఆధారంగా ఉంటుంది. కార్తీక మాసం పదిహేనో రోజున లేదా అమావాస్య రోజున మనం పండుగ జరుపుకుంటాం. సాధారణంగా ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మార్వాడీలకు ఇది చాలా పెద్ద పండుగ. అందుకే ఏడాది ప్రారంభాన్ని, లాభాలతో ప్రారంభిస్తే ఇక అంతా మంచే జరుగుతుంది అనేది నమ్మకం. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్లు కూడా లక్ష్మీదేవిని పూజించుకుని, కొత్త ఏడాదిని ప్రారంభించుకుంటారు. అందుకే సంవత్ టు సంవత్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఈ ప్రాముఖ్యాన్ని …